Huzurnagar Bypolls:CPI To Support TRS Candidate || హుజుర్‌నగర్ ఎన్నికలో కీలకంగా మారిన చిన్న పార్టీలు

2019-10-03 23

The Telangana Jana Samithi (TJS) has decided to extend its support to the Congress party in Huzurnagar by-elections. TJS leaders, including its founder-president M Kodandaram will campaign for Congress candidate N Padmavathi Reddy in the by-elections.At last CPI supporting TRS Party and Telangana Jana Samithi going with Congress Party.
#huzurnagarbyelection 2019
#huzurnagarbyelectioncandidates
#uttamkumarreddy
#huzurnagarbyelectionreason
#huzurnagarbyelections2019candidates
#trs
#congress
#bjp
#cpi
#tjs

వారెవ్వా క్యా సీన్ హై అని అనిపించేలా హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కొన్ని పార్టీలు కొత్త పొత్తుల రాగం అందుకున్నాయి. దాంతో హుజుర్‌నగర్ బై పోల్స్ రాజకీయం వేడెక్కింది. పొత్తుల్లో ట్విస్టులెన్నో కనబడటంతో ఓటర్లు పరేషాన్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ సపోర్ట్ ఇస్తుండగా.. కాంగ్రెస్ పార్టీకేమో తెలంగాణ జన సమితి మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆ పార్టీ నేతల నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. ఇక ఇండిపెండెంట్లతో తమకు ముప్పుందని భావిస్తున్న ప్రధాన పార్టీల నేతలు వారిని బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి నామినేషన్ల ఉప సంహరణ తర్వాత బరిలో ఎవరు ఉండబోతున్నారో.. ఎవరు ఎవరికి సపోర్ట్ ఇస్తారో తేలనుంది.